జగిత్యాల : ఈరోజు KCR సాయంత్రం 4:45 pm

0
247

జగిత్యాల సభ నేపథ్యంలో నేడు సాయంత్రం 4:45 pm గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కెసిఆర్ జగిత్యాలకు బయలుదేరనున్నారు. అనంతరం జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయం సమీపంలోని ఎలిఫ్యాడ్ లో దిగుతారు. అక్కడ నుంచి నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. తదుపరి సాయంత్రం 6 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ఈ తరహా రాజకీయాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు: సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: ఈ తరహా రాజకీయాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు: సీఎం చంద్రబాబు 06-02-2026 Fri...
By Pagadala Venkateswar 2026-02-06 13:24:19 0 377
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:31:29 0 86
Telangana
బండి భగీరధ్ కేసులో సిట్ వేయడమంటేనే కేసును నీరుగార్చడమే! ...మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
రేవంత్ రెడ్డి గారు.. గతంలో మీరు వేసిన 10 సిట్ రిపోర్టులు ఏమయ్యాయో ముందు చెప్పండి. క్లియర్ కట్...
By Ponnala Srinivasrao 2026-05-12 01:14:07 0 133
Andhra Pradesh
సిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి : నల్లచెరువు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ ఎస్సీ కాలనీలో...
By Vinod Kumar 2026-09-13 14:28:06 0 147
Andhra Pradesh
నూతన మండల పరిషత్ కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న యర్రగొండపాలెం ఇంచార్జ్ గూడూరి నిరీక్షణ బాబు
 యర్రగొండపాలెం ఇంచార్జ్ గూడూరి నిరీక్షణ బాబు ఆధ్వర్యంలో నూతన మండల పరిషత్ కార్యాలయం...
By Chennaiah Kati 2026-01-07 09:59:58 0 397
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com