నిజామాబాద్: 27 వ డివిజాన్ లో చలివేంద్రం ప్రారంభం
Posted 2026-04-19 12:04:32
0
154
నిజామాబాద్:ఈరోజు 27వ డివిజన్ వర్ని చౌరస్తాలో ఖిల్లా రామ్ మందిర్ ప్రధాన కార్యదర్శి కల్పే చిరంజీవి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బీజేపీ స్టేట్ సెక్రటరీ శ్రీమతి గోపిడి స్రవంతి రెడ్డి గారు, అలాగే 27వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కల్పే అర్చన గారు హాజరై రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ మహిపాల్ గారు మరియు భక్త హిందూ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
ఇలాంటి సేవ కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే కల్పే చిరంజీవి గారిని శ్రీమతి స్రవంతి రెడ్డి గారు అభినందించి, మరింతగా ప్రోత్సహించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Clearing the Smog: SoJo Tackles Stubble Burning
Every winter, the media relentlessly covers the toxic smog choking North India. However, a...
ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్అధికారి....
*గుండాల....
*ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి*
*రూ పది వేలు తీసుకుంటు ఉండగా...
జగ్గయ్యపేటలో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు మంచినీటి సౌకర్యం కొరకు 100 కోట్లు మంజూరు
*ప్రచురణార్థం* *08-01-2026*
జగ్గయ్యపేటలో డిఫెన్స్...
మదనపల్లిలో యువకుడు అనుమానాస్పద మృతి.
మదనపల్లె మండలానికి చెందిన 25 ఏళ్ల కిరణ్ కుమార్ సోమవారం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు....
పుంగనూరు నియోజకవర్గం : మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు
రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ చల్లా...