పుంగనూరు నియోజకవర్గం : కోటి రూపాయల గల భూమిచిత్తూరు జిల్లా,
Posted 2026-04-19 11:00:54
0
132
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, బండ కింద పల్లి గ్రామంలో శనివారం సుమారు కోటి రూపాయల విలువైన 48 సెంట్ల ఆక్రమణ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వెళ్లిన అధికారులపై రైతు రవి కుమార్ రెడ్డి దుర్భాషలాడాడని, ఈ నేపథ్యంలో అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రెవెన్యూ అధికారులు సిఫార్సు చేశారు# కొత్తూరు మురళి
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లి: భోగిమంటల్లో జీవోలు దగ్ధం చేసిన సీపీఐ
రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని, జీవో నెంబర్లు 107, 108, 590ను...
Raghurama Krishnam Raju: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లకు హృదయపూర్వక కృతజ్ఞతలు: రఘురామకృష్ణరాజు.
ప్రజాప్రతినిధుల క్రీడా పోటీల్లో గాయపడిన రఘురామకృష్ణరాజు
ఎడమ చేతి మణికట్టుకు శస్త్రచికిత్స...
వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వైఎస్ఆర్‌సీపీ ప్రతిఘటన!
వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వైఎస్ఆర్‌సీపీ ప్రతిఘటన
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్థాయి...
Vidhi Kumar Birdi IPS: Leading Kashmir with Resolve
A highly respected 2003-batch AGMUT cadre IPS officer, Shri Vidhi Kumar Birdi serves as the...
Shri P. Lalchhuanga, IAS: Leadership, Governance, and Public Service in Mizoram
An experienced AGMUT cadre IAS officer whose distinguished career reflects a steadfast commitment...