తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ అంతా రగిలిపోతుంది
Posted 2026-04-19 01:15:22
0
151
తెలంగాణ రాష్ట్ర విభజనను ఇండియా – పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ అంతా రగిలిపోతుంది
బేషరతుగా క్షమాపణ చెప్పాల్సింది పోయి, కిషన్ రెడ్డి తేజస్వి సూర్యను వెనకేసుకొస్తున్నాడు
తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పోరాటాన్ని అవమానించేలా ఉన్నాయి
అదే సభలో మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉండి ఉంటే తేజస్వి సూర్యకు ధీటైన సమాధానం ఇచ్చేవాళ్లు – మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్నమయ్య జిల్లా: 'జలధార' విజయంపై కలెక్టర్‌కు పవన్ ప్రశంసలు..
అన్నమయ్య జిల్లాలో 'జలధార' ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసిన కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను...
Maharashtra Strengthens Law and Order Across the State
Maharashtra continues to reinforce its law and order framework through modern policing, advanced...
నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్
*ప్రెస్ నోట్*
*గుంటూరు జిల్లా పోలీస్...*
*తేదీ : 30.12.2025*
_*//నూతన సంవత్సర వేడుకలను...
ఎంపీ కేశినేని శివనాద్ కార్యాలయంలో ఘనంగా వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం.
*ప్రచురణార్థం* *11-01-2026*
తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న...
SIR వర్క్ షాప్ కార్యక్రమంలో
ఎమ్మిగనూరులోని అజంత ఫంక్షన్లో నిర్వహించినElection commission of India special intensive revision...