కేంద్ర కేబినెట్ భేటీ
Posted 2026-04-18 17:26:34
0
151
*కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు*
*ఏపీలో పోర్టుల కనెక్టివిటీకి రూ.9,889 కోట్లు*
*రాత్రి 8.30గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న..ప్రధాని మోడీ*
రాజమండ్రి-విశాఖ 3,4 రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదం.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2శాతం డీఏ పెంపు.
ప్రధాని గ్రామీణ సడక్ యోజన మూడేళ్ల పాటు పొడిగింపు.
భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ ఏర్పాటుకు ఆమోదం.
పూల్ ఏర్పాటు కోసం రూ.12,980 కోట్ల నిధులు.
కాకినాడ, మచిలీపట్నం, గంగవరం పోర్టులకు కనెక్టివిటీ.
పోర్టుల కనెక్టివిటీకి రూ.9,889 కోట్లు కేటాయింపు.
198 కిలోమీటర్ల మేర కారిడార్ ఏర్పాటు.
గోదావరిపై 4.3 కి.మీ మేర వంతెన నిర్మాణానికి ఆమోదం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.|
● లింగం చెరువు కట్ట మైసమ్మ వద్ద ఏర్పాట్ల పరిశీలన
● ప్రశాంతంగా, సురక్షితంగా నిమజ్జనం...
Rajasthan Strengthens Agriculture and Farmer Welfare
Rajasthan continues to prioritize agriculture and farmer welfare through initiatives that improve...
అమరావతిలో కుప్పడం చీరకు జాతీయ అవార్డు, చేనేత వస్త్రాలను ధరించండి
అమరావతి: చీరాల శాసనసభ్యులు ప్రత్యేక అభినందనలు స్వీకరించారు అసెంబ్లీ ఆవరణలో ఆప్కో ఆధ్వర్యంలో...
క్రమశిక్షణ గల పార్టీ టిడిపి అని నిరూపితమైంది ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
*క్రమశిక్షణ గల పార్టీ టీడీపీ అని నిరూపితమైంది*
*హైబ్రీడ్ మహానాడును విజయవంతం చేసిన...