నిజామాబాద్: హిందీసమలేన కరయక్రమం
Posted 2026-04-18 14:57:35
0
161
నిజామాబాద్: ఆర్ఎస్ఎస్ ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అఖిల భారత దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కంటేశ్వర్ బస్తి హిందూ సమ్మేళన కార్యక్రమం 21 మంగళవారం రోజున సాయంత్రం 6 గంటలకు శ్రీ నీలకంటేశ్వర ఆలయంలో జరగబోయే హిందూ సమ్మేళన కార్యక్రమం గురించి ఇంటింటికీ ప్రచార కార్యక్రమంలో భాగంగా రైల్వే కమాన్ శాస్త్రి గణేష్ మండపం నుండి ప్రారంభమై బ్యాంకు కాలనీ కురుమ కాలనీ వరకు కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ నాగోల్ల లక్ష్మీనారాయణ గారు మరియు హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు గంగుల విజయ గారు కార్యదర్శి నాగోల రవి గారు మరియు కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బొగ్గు మాయం అయ్యింది అంటే ఎవరూ సప్పుడు చేయడం లేదు...మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు
భూపాలపల్లికి మేం వెళ్లి బొగ్గును చూస్తాం అంటే.. మైన్ సేఫ్టీ అంటూ మమ్మల్ని అడ్డుకున్నరు....
పుంగనూరు:సోమల మండలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం.
బుధవారం పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, తెట్టుపల్లి, కంచెంవారి పల్లి గ్రామాలలో 'పొలం...
Monsoon Chaos: Himachal Battles Landslides and Floods
As the monsoon intensifies across Himachal Pradesh, the state is grappling with severe...
ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి గారు
రాష్ట్ర ప్రజలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే...
పుంగనూరు: పుంగునూరు మండలంలో జీవో నెంబర్ 188 అమలుకు కమిటీ.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో పంచాయతీ ఆస్తుల పరిరక్షణ కోసం జీవో నెంబర్ 188 అమలు చేయనున్నారు....