విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభకు బాపట్ల ఎస్పీ అభినందించారు.
Posted 2026-04-18 13:06:53
0
274
iGOT లొ అత్యధిక శిక్షణ తరగతులు పూర్తి చేసిన 8 మంది పోలీసులు, ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న 3 వేరువేరు మహిళా మిస్సింగ్ కేసులను చేదించిన శక్తీ బృందం సభ్యులుకు శనివారం స్థానిక క్యాంప్ కార్యాలయాల సమావేశ హాలు నందు నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో వీరికి ప్రశంసా పత్రాలను జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ స్వయంగా అందజేసినారు.
సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మిస్సింగ్ కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన రేపల్లె, చీరాల సబ్ డివిజన్ ల శక్తీ బృందం కానిస్టేబుల్ లు వై.గోపీనాథ్, కె.సుబ్బారావు లను జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలు అందజేశారు.
వేటపాలెం పోలీస్ స్టేషన్ లలో నమోదైన 2013, 2015 సంవత్సరాలకు చెందిన రెండు వేర్వేరు మహిళా మిస్సింగ్ కేసులను కె. సుబ్బారావు లు ట్రేస్ చేసి బాధితుల ఆచూకీ కనుగొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువైనా ట్రాఫిక్ చలాన్లు.|
హైదరాబాద్ : ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో రూ.239.37 కోట్ల ట్రాఫిక్ చలాన్లు
గత ఏడాది రూ.111.81 కోట్లు...
ప్రజల భూములను 22-Aలో నిషేధిస్తే.. ప్రజలు నిన్ను నిషేధిస్తారు! కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద్
అకారణంగా 22-A నిషేధిత జాబితాలో చేర్చిన కుత్బుల్లాపూర్ భూములను వెంటనే తొలగించాలి.
...
ఆ తగ్గింపు కంపెనీలకి వినియోగదారులకు కాదు చమురు ధరలపై స్పష్టత ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
ఆ తగ్గింపు కంపెనీలకే... వినియోగదారులకు కాదు: చమురు ధరలపై స్పష్టత ఇచ్చిన కేంద్రం
...
భర్త బలవంతపు మతమార్పిడి.. కాకినాడ ఎస్పీ ఆఫీస్ వద్దే తిరిగి హిందూ మతంలోకి వచ్చిన భార్య.
ప్రేమ పేరుతో తనను మోసం చేసి, బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి, తన భర్త తీవ్ర వేధింపులకు గురిచేశాడని...
యువతకు భరోసా టీడీపీ పాలనలోనే సాధ్యం ఐటిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జి నాగేంద్ర నాయుడు
రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించిన పదివేల 600 ఉద్యోగాలతో కూడిన మెగా జాబ్...