విద్యార్థుల సమస్యలు పై చిత్తశుద్ధి లేని డీఈఓ ను సస్పెండ్ చేయాలి

0
208

విద్యార్థుల సమస్యలపై చిత్తశుద్ధి లేని డీఈవో ని సస్పెండ్ చేయాలని ఎమ్మిగనూరులో స్థానిక ఎంఈఓ కార్యాలయం నందు ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ అఫ్రీది, పి ఆర్ ఎస్ వై ఎఫ్ రాష్ట్ర నాయకులు రఘునాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు డీఈఓ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూల్ జిల్లా లోని విద్యారంగా సమస్యలు ని పరిష్కరించడం లో పూర్తి గా విఫలమయ్యారని ముఖ్యంగా కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని సమస్యలు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే వారు డీఈవో గారికి తెలియజేసే విచారణ చేయమని ఆదేశించిన కానీ డి ఈ ఒ మాత్రం పశ్చిమ ప్రాంతం సమస్యలు పట్టించుకోకుండా కేవలం తన కార్యాలయనీకె పరిమితమయ్యారని ఇక్కడ సమస్యలపై ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థి సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ డిఈఓ గారు సమస్యలపై విచారణ చేసి నివేదిక పంపించడం జరుగుతుంది కానీ డీఈవో ఆ నివేదికల ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోకపోడాన్ని చూస్తూ ఉంటే అనుమానాలు కలుగు తున్నాయి యని వారుఅన్నారు. ఇప్పటికైనా ఆర్జెడి మరియు విద్యాశాఖ కమిషనర్ వారు స్పందించి తక్షణమే డిఈ ఒ గారి తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డీఈఓ పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహనాయుడు లక్ష్మన్న వెంకటేష్ అశోక్ హేమాద్రి నిఖిల్ విజయ్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కోడలు పంపించిందని చెప్పి బంగారం చోరీ
బొబ్బిలి మున్సిపాలిటీలోని మల్లమ్మపేటలో నివాసముంటున్న కె.బంగారం మెడలో ఉన్న 2 తులాల బంగారం...
By Boiena Rajesh 2026-03-04 03:48:04 0 218
Andhra Pradesh
మదనపల్లెలో సారా కేసు – నిందితుడిపై పీడీ యాక్ట్.
మదనపల్లెలోని బుగ్గకాల్వ ప్రాంతానికి చెందిన మూడే బాలాజి నాయక్ (32)పై నాటుసారా కేసుల్లో పీడీ యాక్ట్...
By Pagadala Venkateswar 2026-04-03 05:44:08 0 194
Chandigarh
Power Tariff Hike Proposed in Chandigarh After 81 Cr Revenue Deficit
Just five months after taking over electricity distribution in Chandigarh, the private firm CPDL...
By Bharat Aawaz 2025-07-17 06:05:48 0 3K
Andhra Pradesh
నిమ్మనపల్లిలో ట్రాక్టర్‌పై నుంచి పడి మహిళకు తీవ్ర గాయాలు.
నిమ్మనపల్లి మండలంలో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయి ఓ మహిళ తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-05-22 12:38:39 0 216
Telangana
బొల్లారం రైల్వే గేట్ రిపేర్ కావడంతో ట్రాఫిక్ జామ్: వాహదారులకు తీవ్ర ఇబ్బందులు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / బొల్లారం. బొల్లారం గేట్ వద్ద 50 నిమిషాల ట్రాఫిక్ జాం –...
By Sidhu Maroju 2025-08-05 16:19:28 0 812
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com