నందవరం మండల కేంద్రంలో ఎన్టీఆర్ సుజల వసతి యూనిట్ ప్రారంభం.

0
194

నందవరం మండల కేంద్రంలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరెడ్డి గారి ఆదేశాల మేరకు మరో ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ బుక్ ఇట్ల వీధి. యూనిట్ ను శనివారం నాడు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ పుల్లయ్య మాట్లాడుతూ.. వేసవిలో నీటి కొరత ఏర్పడకుండా ఎమ్మెల్యే బివి. జయనాగేశ్వరరెడ్డి గారి సూచనల మేరకు నందవరంలో మినరల్ వాటర్ యూనిట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే. ఎమ్మెల్యే గారికి అయినా బి .వి. జయనాగేశ్వర్ రెడ్డి గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నందవరం ఈవోపిఆర్ డి సందీప్, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ బాలక్రిష్ణ, అధికారులు, స్ధానిక తెలుగుదేశం పార్టీ మండల ప్రదాన కార్యదర్శి లచ్చప్ప, గ్రామ అధ్యక్షులు దేవర్ల భీమశేఖర్, ఎల్ ఎల్ సీ కాలువ అధ్యక్షులు వీరేష్, బూత్ కన్వీనర్ అయ్యన్న, నాయకులు తెలుగు.మహేష్, గోపీ, గజేంద్ర, బుకిట్ల.శంకరప్ప, వడ్డె తాయన్న, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
టీటీడీ లడ్డు కల్తీ వాస్తవం జనసేన అధ్యక్షులు వాసు
టీటీడీ లడ్డులు కల్తీ చేసింది వాస్తవం: జనసేన పార్టీ రాష్ట్ర  కార్యదర్శులు అమ్మిశెట్టి వాసు,...
By Rajini Kumari 2026-02-07 11:45:07 0 174
Telangana
ఆసిఫాబాద్‌లో ఇంధన కష్టాలు పట్టించుకునేవారే లేక గంటల తరబడి రైతులు, ట్రాక్టర్ యజమానులు, వాహనదారుల అరిగోస
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో డీజిల్ కొరత సెగ తీవ్రరూపం దాల్చగా, మెజారిటీ పెట్రోల్...
By Chunarkar Jagadeesh 2026-06-09 06:05:22 0 289
BMA
Global Soft Power: Press Shaping International Relations
An independent press is a major cornerstone of a nation's global soft power and international...
By JoinBMA 2026-08-21 10:37:25 0 154
SURAKSHA
తెలంగాణ పోలీసులు నేడు: విధి దాటి మానవ సేవ
Description: తెలంగాణ పోలీసులు ఈరోజు మరోసారి మానవత్వం చాటుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో...
By Kalaga Sailaja 2026-07-06 04:49:37 0 104
Andhra Pradesh
దటీజ్ పవన్ కళ్యాణ్.. 15 రోజుల్లోనే వడ్డేశ్వరం యానాదుల కాలనీకి వెలుగులు..
తన దృష్టికి వచ్చే సమస్యల పరిష్కారం కోసం వేగంగా స్పందిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మరోసారి...
By Pagadala Venkateswar 2026-01-13 06:26:34 0 242
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com