నారా లోకేష్ ఎన్నికపై చేనేత నాయకుల హర్షం.
Posted 2026-04-18 04:03:05
0
138
శుక్రవారం, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ ఎన్నిక కావడం పట్ల రాష్ట్ర చేనేత విభాగం నాయకులు బొమ్మి శెట్టి పురుషోత్తం హర్షం వ్యక్తం చేశారు. ఆయన కార్యకర్తల సంక్షేమం, పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషికి ఇది తగిన గౌరవమని పురుషోత్తం పేర్కొన్నారు. లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Kyndryl Launches Cloud Uplift Service Across Microsoft Japan Data Centers
Enterprise technology provider Kyndryl has expanded its specialized "Cloud Uplift" modernization...
ప్రపంచంలో ఎక్కడ జరగని ఊహించని పోలీసులు ఇలా చేస్తారని కూడా కలలో కూడా ఊహించలేరు నీచులైన పోలీసులు ఉన్న ఎలాంటి శ్రేష్టాలు చేస్తారని భావించలేం
🚨 ప్రపంచంలో ఎక్కడా జరగని ఊహించని అత్యంత నీచమైన ఘోరమిది. నేరమిది. పోలీసులు ఇలా చేస్తారని కూడా కలలో...
Accountability in Governance
In a major anti-corruption move, the Haryana government has officially greenlit a CBI...
షాకింగ్... ఆన్‌లైన్‌లో చిరంజీవి కొత్త సినిమా HD ప్రింట్
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో విడుదలైన ‘మన శంకరవరప్రసాద్...
Dial 112: Fast Emergency Response System
: Tamil Nadu Police upgraded Dial 112 emergency service for instant help. When you call, GPS...