ప్రైవేట్ విద్యా సంస్థలలో కొనసాగుతున్న అక్రమ విద్యా విధానం/
Posted 2026-04-17 18:35:11
0
588
భారత్ అవాజ్ మీడియా. కరీంనగర్ జిల్లా లో ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ధనార్జనే ధ్యేయం గా ముందుకు సాగుతూ కార్పొరేట్ లెవల్లో విద్యను అందిస్తున్నామంటూ గొప్పగా చెప్పుకునే విద్యాసంస్థలు దారుణాలకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వం ప్రకారం విద్యా సంవత్సరం ఆఖరీ సంవత్సరిక పరీక్షలకు కొన్ని కార్పొరేట్ పాఠశాలలు వారి ఇష్టానుసారంగా వారి పాఠశాలలో విద్యాపకులతో ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేసుకొని వారికి అనుకూలంగా ఎక్సమ్ పెట్టుకొని పిల్లలను వారీ తల్లిదండ్రులను మోసపూరితానికి గురిచేస్తున్నారు .వీటిపై జిల్లా విద్యాధికారి స్పందించి వెంటనే వారిపై తగినచర్యలు తీసుకోవాలని భారత్ అవాజ్ న్యూస్ రిపోర్టర్ తో టీ.సదానందం ఈ కథనాన్ని ప్రచూరించినది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
దర్శి నియోజకవర్గ టీడీపీ నూతన కార్యాలయ నిర్మాణానికి స్థల పరిశీలన.
దర్శి నియోజకవర్గ టీడీపీ నూతన కార్యాలయ నిర్మాణానికి స్థల పరిశీలన.
దర్శి పట్టణంలోని కురిచేడు...
కాలుష్య పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
తనిఖీ కమిటీలలో బాధితులను భాగస్వామ్యం చేయాలని కీలక సూచన
గోస్తనీ నది కాలుష్యంపై అత్యవసర...
రైతుల సమస్యలు పరిష్కరిం చెందుకు చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే సుజనా చౌదరి
.అమరావతి గ్రోత్ ఇంజన్ అవుతుంది.. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.....
Samizdat 2.0: The Revival of Underground Print
In response to prolonged, months-long internet suspensions in conflict zones, journalists are...
బిల్లుల చెల్లింపుల్లో ముందుండాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలు
భూపాలపల్లి జిల్లా: శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, గృహ నిర్మాణ...