తిరువూరులో న్యాయవాదుల విధుల బహిష్కరణ

0
141

తిరువూరు న్యాయవాదుల విధుల బహిష్కరణ

 

 అనంతపురం జిల్లాకు చెందిన న్యాయవాది కే చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అన్యాయంగా దారుణంగా కొట్టడాన్ని ఖండిస్తూ సదరు పోలీసుల మీద కఠిన చర్యలు వెంటనే చట్ట ప్రకారం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరియు వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరువూరు న్యాయవాదుల సంఘము ప్రధాన కార్యదర్శి గోగిరెడ్డి కృష్ణారెడ్డి, సెక్రటరీ కనపర్తి రాంబాబు, సీనియర్ న్యాయవాదులు చింతల వెంకటరెడ్డి నాగ బండి రామకృష్ణ, చిరుమామిళ్ల వెంకటేశ్వరరావు, అంకిరెడ్డి అంజన్ రెడ్డి, రాజవరపు శ్రీనివాసరావు, పల్లెపాటి శ్రీనివాసరావు, వాకధాని లక్ష్మీనారాయణ, కొత్తపల్లి ఆనంద స్వరూప్, మలవత్ రాము,షేక్ గౌసుద్దీన్, చిలకా హేమంత్, బండ్రపల్లి నవీన్, కారుమంచి సునీల్, భూక్యారామారావు, పినపాటి నరసయ్య,తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
Grand Sankranthi celebration at Evergreen school
Sankranti celebrations were organized in Evergreen High School in Nelakondapally mandal of...
By Krishna Balina 2026-01-11 04:07:09 0 454
BMA
Tamil Nadu Arrests Journalist Over Digital Interview
Independent Tamil journalist and YouTuber Mukhtar Ahmed was arrested by the Chennai Cyber Crime...
By JoinBMA 2026-08-19 07:54:06 0 160
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా గోపూజ మహోత్సవం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో గోపూజ మహోత్సవం అత్యంత వైభవంగా,...
By Rajini Kumari 2026-01-14 12:38:32 0 218
Andhra Pradesh
ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు టిడిపి కార్యకర్తలకు 10 లక్షలు ప్రమాద బీమా పంపిణీ చేసిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రామాపురం మండలం లో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్తలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్...
By Benguluri Madhubabu 2026-03-14 10:47:41 0 343
Telangana
దొంగతనల నివారణకు ప్రత్యేక దృష్టి : ఏసీపీ కిరణ్ కుమార్
మంచిర్యాల జిల్లా : బంగారు ఆభరణాల వ్యాపారులు,గోల్డ్ లోన్ సంస్థల సిబ్బంది అప్రమత్తంగా...
By Avunoori Mahesh 2026-05-08 11:50:58 0 249
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com