అసాంఘిక కార్యక్రమాల పై ఉక్కు పాదం
Posted 2026-04-17 11:42:08
0
400
తాడిపత్రి మండలం లో ని అసాంఘిక కార్యకలాపాల పై ఉక్కు పాదం మోపుతూ. పోలీస్ అధికారులు . తాడిపత్రి లో నీ వీరాపురం గ్రామంలో నిత్యం డ్రోన్ కెమెరా ల తో పర్యవేక్షిస్తున్న అధికారులకి పేకటా స్థావరాల కనిపించాయి వెంటనే సి ఐ శివగంగాధర్ రెడ్డి సిబంది తో దాడి చేసి పేకాట ఆడుతున్న 7 మంది ని అదుపులో తీసుకున్నారు వారి నుండి70150 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
TYPHOID OUTBREAK IN GUJARAT
The recent typhoid outbreak in Gandhinagar, with over 150 people hospitalised and children losing...
బోయిన్‌పల్లిలో ‘అరైవ్ అలైవ్’.. విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన.|
● పల్లవి స్కూల్‌లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
● మైనర్లు వాహనాలు నడపవద్దని సూచించిన పోలీసులు...
నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
బ్రేకింగ్...
నూజివీడు...
నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. ...
Breaking News from Iran
ఇరాన్ మీడియా సంచలన ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఎఫ్-15ఈ యుద్ధ...
రాష్ట్ర కరాటే ఛాంపియన్‌షిప్‌లో పులినాడు విద్యార్థుల ప్రతిభ.
విజయవాడలోని మేరిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరిగిన 24వ ఎస్కేడిఎ రాష్ట్ర కరాటే...