"మారేడ్‌పల్లి పీఎస్‌లో ‘Arrive Alive’.. డీసీపీ శ్రీధర్ గోల్డెన్ అవర్ ప్రాధాన్యం”
Posted 2026-04-17 09:00:40
0
321
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడటంలో ‘గోల్డెన్ అవర్’ కీలకమని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ‘Arrive Alive’ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పీఎస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, 108 అంబులెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించడం, గాయపడిన వారికి తక్షణ సహాయం అందించడం ద్వారా ప్రాణాలను ఎలా రక్షించవచ్చో డీసీపీ శ్రీధర్ వివరించారు.
ఈ కార్యక్రమాన్ని మారేడ్‌పల్లి ఎస్‌హెచ్ఓ నోముల వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజల సహకారం, వేగవంతమైన స్పందన వల్లే ప్రమాదాల్లో మరణాల శాతం తగ్గుతుందని ఆయన తెలిపారు.
రోడ్డు భద్రతపై మరింత చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు పేర్కొన్నారు.
#sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వృద్ధురాలు మిస్సింగ్
చిత్తూరు జిల్లా, పుంగునూరు నియోజకవర్గం, సోమల మండలం, గన్నవారిపల్లె గ్రామానికి చెందిన 84 ఏళ్ల దాసరి...
TN Cops Today: Teaching Poor Children With Care
Today TN police officers became teachers for underprivileged children. At railway stations in...
బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గులు పోటీలు కన్నుల పండుగ జరిగినది
వేటపాలెం: బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గులు పోటీలు కన్నుల పండుగ...
జేఏసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తాలూకా సిఐ నల్లన్న సార్ గారికి వినతి
టిడిపి మండల అధ్యక్షుడు దొడ్డనగిరి శివప్ప పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాల...
కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొన్న మంచిర్యాల డీసీసీ మాజీ అధ్యక్షురాలు : కొక్కిరాల సురేఖ
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్లో గల మంచిర్యాల గార్డెన్లో అభ్యాస జూనియర్...