గవినివారిపాలెం లో న్యాయ విజ్ఞాన సదస్సు*

0
254

చీరాల మండలం లోని గవినివారి పాలెం గ్రామం నందు ఒంగోలు ఇందిరా ప్రియధర్సిని న్యాయ కళాశాల ఆధ్వర్యం లో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు కళాశాల విద్యార్దులచే ముఖ్యమైన చట్టాలను గురించి వివరించారు, ముఖ్యముగా ఫోక్షో చట్టం, లోకదలత్, ఆర్ టి ఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తదితర ముఖ్యమైన చట్టాల గురించి గ్రామస్తులకు వివరించారు. పాల్గొన్న ముఖ్య అతిథులు మాట్లాడుతూ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందకరమని, ఎక్కువ గ్రామాలలో ప్రజలే పోలీస్ స్టేషన్లో అవగాహన లేక కేసుల్లో నిందితులుగా బాధ్యతలు అవుతారని చట్టాలన్నీ వివరించడం వల్ల గ్రామ ప్రజలకు మేలు చేకూరుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రెసిడెంట్ డా.కె.నరసింగరావు,సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సివి రామకృష్ణారావు,రేటైర్డ్ అడిషనల్ ఎస్పీ సుంకర సాయిబాబు,కళాశాల ప్రిన్సిపల్ నటరాజ కుమార్, ముఖ్య అతిథులు గా చీరాల మండల ఎమ్మార్వో గోపికృష్ణ, చీరాల రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ ,గ్రామ సెక్రటరీ నీలిమ,కళాశాల విద్యార్థులు పాల్గొని చట్టాలు సామాన్య ప్రజలు తెలుసుకోవడం అవసరమని తెలియచేశారు .

Search
Categories
Read More
Telangana
"నగదు అవుట్.. టోల్‌లో ఇక డిజిటల్ యుగం!"
    హైదరాబాద్ : దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారులకు కీలక మార్పు...
By Sidhu Maroju 2026-03-31 11:33:26 0 217
Andhra Pradesh
విజయనగరం జిల్లా సెషన్స్ జడ్జిగా నిర్మల
రాష్ట్రంలో వివిధ కోర్టులలో సివిల్ జడ్జ్ సీనియర్ డివిజనల్గా పనిచేస్తున్న15 మందికి జిల్లా సెషన్స్...
By Boiena Rajesh 2026-04-12 00:17:57 0 193
Technology
India Tightens AI Deepfake Rules to Boost Online Safety
The Government of India has introduced stronger measures to tackle the growing threat of...
By Shiva Reddy Kanuganti 2026-08-07 06:48:57 0 242
SURAKSHA
Excellence in Action: Smt. Mamta Verma, IAS
 Shaping Gujarat's Development Through Visionary Leadership: When steadfast determination...
By Kalaga Sailaja 2026-07-27 10:18:43 0 293
Andhra Pradesh
ప్రస్తుత రాజకీయాలు దిగజారిపోయాయి: కిరణ్ కుమార్ రెడ్డి.
  ప్రస్తుత రాజకీయాలు దిగజారిపోయాయి: కిరణ్ కుమార్ రెడ్డి 25-06-2026 Thu 11:22 Andhra...
By Pagadala Venkateswar 2026-06-25 06:25:13 0 103
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com