పుంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో పర్యటించిన కలెక్టర్

0
143

బుధవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలాన్ని పర్యటించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం, దిగుపల్లె, కాగతి, ఏ కొత్తకోట గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన చెరువులు, వాటికి సంబంధించిన సప్లై ఛానల్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జలధార కార్యక్రమం అమలు తీరుపై డిప్యూటీ ఎంపీడీవోను ఆరా తీశారు. ఈ పర్యటనలో పలువురు అధికారులు పాల్గొన్నారు# పుత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ
పుంగనూరు ఏడి శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రాక్టర్లు, గొర్రులు, కోత...
By Kothuru Murali 2026-05-08 14:16:07 0 148
Andhra Pradesh
నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరద నీటి విడుదల – పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం
ఆంధ్ర ప్రదేశ్‌ - నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద వరద ప్రభావం పెరుగుతోంది. ప్రాజెక్టు...
By Bharat Aawaz 2025-08-11 12:47:30 0 1K
Andhra Pradesh
సాకారమైన సొంతింటి కల – మదనపల్లిలో ఘనంగా గృహప్రవేశాలు.
మదనపల్లి మండలం కోళ్ల బైలు పంచాయతీ హౌసింగ్ లేఅవుట్‌లో సోమవారం గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా...
By Pagadala Venkateswar 2026-03-31 03:30:10 0 184
Uttar Pradesh
Tragic Overturn: Road Accident in Dhalai District
A pall of gloom descended on the Dhalai district following a devastating road accident in the...
By Dunna Jessicaruth 2026-05-18 10:42:11 0 172
Andhra Pradesh
ఏపీ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసాగిల్
AP హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్   AP హైకోర్టు నూతన CJగా జస్టిస్ లీసా గిల్ను...
By Rajini Kumari 2026-02-27 11:17:17 0 171
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com