ప్రజా పాలన-ప్రగతి పాలన మండల స్థాయి సమావేశం

0
177

భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి తేదీ 16.04.2026 చిలుకూరు మండల కేంద్రంలోని రైతు వేదిక లో ప్రజా పాలన ప్రగతి పాలన 100 రోజుల పాలన, మండల స్థాయి సమావేశం లో MPDO ముక్కపాటి నరసింహారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖ అధికారులు తో మాట్లాడుతూ, పరిశుభ్రత, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు , ప్రతి ఒక్కరికి పథకాలు అమలు అయ్యేలా, చూడాలని అధికారులను, ప్రజా ప్రతినిధులు, ఉద్దేశించి మాట్లాడటం జరిగింది, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ముక్కపాటి నరసింహారావు, ఎమ్మార్వో ధ్రువ కుమార్, SI హనుమాన్ నాయక్, గ్రామ సర్పంచ్, కొల్లు -పుల్లమ్మ నాగయ్య, MEO గుజ్జుల నర్సిరెడ్డి, మెడికల్ ఆఫీసర్ సుభాష్ మండలంలోని అధికారులు ప్రజాపతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
"పోలీసుల రైడ్‌తో కుదేలైన నకిలీ సర్టిఫికెట్ల ముఠా – అల్వాల్‌లో బిగ్ బస్ట్.!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అనుమతి లేకుండా నకిలీ అఫిడవిట్లు, ముందుగానే సంతకాలు చేసిన ధ్రువీకరణ...
By Sidhu Maroju 2026-04-16 15:05:52 0 312
SURAKSHA
Satyendra Singh Dursawat: Driving Good Governance Forward
The Journey Begins "Leadership in public administration is measured not by...
By Fathima Safa 2026-08-01 13:48:05 0 273
Telangana
మహిళలు, విద్యార్థుల్లో సైబర్ భద్రతపై చైతన్యం...సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
    మహిళలు, విద్యార్థుల్లో సైబర్ భద్రతపై చైతన్యం...సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి...
By Pinnehasan Odela 2026-03-09 13:09:17 0 244
Andhra Pradesh
చెన్నై టీవీకే పార్టీని ప్రకటించిన విజయ్
చెన్నై:    టీవీకే పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విజయ్..    234 అసెంబ్లీ...
By Rajini Kumari 2026-03-30 04:38:56 0 198
Telangana
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...
By Ponnala Srinivasrao 2026-06-24 01:36:25 0 181
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com