ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు!!
Posted 2025-12-24 14:32:32
0
249
కర్నూలు :
ఐవోసీఎల్‌లో 394 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) వివిధ రిఫైనరీల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 394.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 31.12.2025 నాటికి 18 నుంచి 26 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ. 25,000 నుంచి రూ. 1,05,000.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్/ప్రొఫీషియన్సీ/ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 20.12.2025.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 09.01.2026.
వెబ్‌సైట్: https://iocl.com
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఎన్టీఆర్ జిల్లా హోటల్స్ కు గ్యాస్ కొరత నివారించాలి
*ప్రెస్ నోటు*
*తేదీ : 13-3-2026,శుక్రవారం*
*విజయవాడ, కలెక్టరేట్*
*హోటల్ రంగానికి...
Odisha Signs MoUs to Strengthen Agriculture and Farm Economy
The Odisha Department of Agriculture and Farmers' Empowerment has signed Memorandums of...
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...
ACB Raids: ఆఫీస్ సబార్డినేట్ ఇంట్లో రూ.50 కోట్ల ఆస్తులు.. విస్తుపోయిన ఏసీబీ అధికారులు.
Andhra
ACB officials stunned by Rs 50 Crore Assets of Tirupati Office Subordinate Tirumalesh...
తెలంగాణ : విద్యార్థులకు ప్రభుత్వం వారి శుభవార్త
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న తెలంగాణ క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం...