అభివృద్ధిలో సర్పంచులు, కౌన్సిలర్లదే కీలకపాత్ర: బేబినాయన
Posted 2026-04-16 01:19:56
0
226
పట్టణం, గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు, కౌన్సిలర్లదే కీలకపాత్ర అని ఎమ్మెల్యే బేబినాయన, బుడా ఛైర్మన్ తెంటు రాజా అన్నారు. బొబ్బిలి సూర్య రెసిడెన్సీలో బుధవారం పదవి విరమణ చేసిన సర్పంచులు, కౌన్సిలర్లను సన్మానించి వారి సేవలను కొనియాడారు. మున్సిపాలిటీలు అభివృద్ధిలో కౌన్సిలర్లు, పంచాయతీల అభివృద్ధిలో సర్పంచులు కీలకపాత్ర పోషిస్తారన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటు ప్రజా సమస్యలపై పని చేశారని చెప్పారు.
#Boiena Rajesh
References
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Sustainable Media Needs New Revenue Models
The future of media depends on building sustainable business models that support quality...
నల్లబెల్లి ఎస్ఐగా సాయి ప్రసన్నకుమార్ బాధ్యతలు తీసుకున్నారు....
నల్లబెల్లి పోలీస్ స్టేషన్లో తాజాగా మోడం సాయి ప్రసన్నకుమార్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించాడు...
డ్రైనేజ్ కాలువ పనులు వెంటనే ఆపాలి – జేసీకి సిపిఐ ఫిర్యాదు.
మదనపల్లి టమోటా మార్కెట్ నుంచి బ్రహ్మంగారి గుడి వరకు నిర్మిస్తున్న డ్రైనేజ్ కాలువ పనులను వెంటనే...
యాదాద్రి దేవస్థానం బోర్డు ఏర్పాటు.|
"రెండేళ్ల పదవీకాలంతో పాలకమండలి నియామకం."
హైదరాబాద్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి...
Y. B. Khurania IPS: Leading Odisha Police with Vision
A distinguished 1990-batch IPS officer of the Odisha Cadre, Y. B. Khurania serves as the Director...