50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన మున్సిపల్ ఇంజనీర్
Posted 2026-04-15 13:04:54
0
462
కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ముందుపాలిటీలో విధులు నిర్వహిస్తున్న ఏఈ సుధాకర్ రెడ్డిని ఓ కరెంటు వద్ద 50000 తీసుకున్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ పొన్నం చందర్ మాట్లాడుతూ కాంట్రాక్టర్కు రావలసిన డబ్బులు కోసం అడిగితే లంచం ఇవ్వాల్సిందిగా సుధాకర్ రెడ్డి డిమాండ్ చేసినట్టు తెలిపారు కండక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించగా దూరాబాద్ బస్ డిపో ప్రాంతంలో లంచం తీసుకుంటూ ఉండగా సుధాకర్ రెడ్డిని పట్టుకున్నట్లు తెలిపారు గత సంవత్సరంలో డ్రైవ్ నిమిత్తం కాంట్రాక్టర్ 24 లక్షల పని చేశాడని మున్సిపల్ ఆఫీస్ నుంచి రావాల్సిన డబ్బుల కోసం వస్తే ఏ సుధాకర్ రెడ్డి డబ్బులు అడిగారని బాధితుడు తెలిపినట్లు పేర్కొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పంట రేషన్ & ధాన్యం కొనుగోలు |
పంట రేషన్ & ధాన్యం కొనుగోలు: కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు 30 లక్షల టన్నుల ధాన్యం ఆమోదం...
నడవలేని,మంచాలకు పరిమితం అయ్య, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఎవ్వరు కూడా పి జి ఆర్ ఎస్ కు తీసుకురాకండి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.,
బాపట్ల: నడవలేని,మంచాలకు పరిమితం అయ్య, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఎవ్వరు కూడా పి జి ఆర్...
పల్స్ పోలియో రెండు చుక్కలు జీవితాంతం రక్షణ అయ్యన్నపాత్రుడు
*రెండు చుక్కలు - జీవితాంతం రక్షణ: గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు*
...
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభ మహోత్సవంలో రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
గాలివీడు మండలం పందికుంట గ్రామం వెంకటాపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభ...
Wednesday Hero UP Police: Blood Donors Saving Lives
This Wednesday UP police officers led blood donation camps in 15 districts. “Rakt Daan...