మాజీ సర్పంచ్ మాధవపై హత్యాయత్నం బాధాకరం
Posted 2026-04-15 13:00:57
0
223
బొబ్బిలి మండలం మెట్టవలస మాజీ సర్పంచ్ పువ్వల మాధవపై హత్యాయత్నం జరగడం బాధాకరమని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. మాధవను ఎమ్మెల్యే బుధవారం పరామర్శించారు. మాధవపై దాడి చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామాల్లో శాంతి భద్రతలు పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అల్లాడ భాస్కరరావు, ఎస్.ఈశ్వరరావు, తదితరులున్నారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
AP LRS: ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు గడువును పొడిగింపు.. ఇలా దరఖాస్తు చేసుకోండి
AP LRS: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకున్న పనులు.. టైముకి పూర్తవ్వట్లేదు. LRS కోసం ఇచ్చిన గడువు...
'దేవనార్ స్కూల్ ఫర్ బ్లైండ్' లో జరిగిన స్నేహితుల దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నాయకులు
సికింద్రాబాద్/ బేగంపేట్.
బేగంపేట్ లోని 'దేవనార్ స్కూల్ ఫర్ బ్లైండ్ హైదరాబాద్' లో స్నేహితుల...
జలధార 100 రోజుల కార్యాచరణ సమర్థవంతంగా అమలు చేయాలి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో జలధార ప్రాజెక్ట్ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని...
హైదరాబాద్‌లో HYDRAA ఉద్యోగుల జీతాల తగ్గింపు – ఆందోళనలో సిబ్బంది
హైదరాబాద్, తెలంగాణ- హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA)...
బైక్ ర్యాలీ...
ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ...