మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో దోర్నాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

0
322

మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో దోర్నాల మండలంలో

పెద్దదోర్నాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా స్థానిక నటరాజ్ కూడా లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన భాజపా సీనియర్ నాయకులు సూరవరం వీరారెడ్డి .

ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ ఎన్నో అవమానాలు సహించి తనకంటూ ఒక స్థానం సుస్థిరం చేసుకున్న వ్యక్తి అంబేద్కర్ అని దేశ చరిత్రలో ఒక మహనీయుడి రాజ్యాంగంలో నడుచుకుంటున్న నాయకులు ఆ రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకునే వ్యక్తుల్లో నరేంద్ర మోడీ కూటమి నాయకుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని రాజ్యాంగం సృష్టికర్త అడుగుజాడల్లో నడుస్తున్నారని తెలియజేశారు అలాగే కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు కృషి చేస్తుందని ఆయన వివరించారు.

Search
Categories
Read More
SURAKSHA
Zendage Hanumant Kondiba IAS: A Visionary Administrator
A dedicated Telangana IAS officer known for transparent governance, citizen-centric...
By Lokeshwari Panthadi 2026-07-15 06:40:50 0 249
Telangana
ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా
మహబూబాబాద్, డిసెంబర్.24(భారత్ అవాజ్): తెలంగాణ రాష్ట్ర ఆహార పరిరక్షణ కమిషనర్ ఆదేశాల మేరకు...
By Bheeshman King 2025-12-24 10:27:56 0 541
Andhra Pradesh
మిట్టి కేఫ్ కోసం టెండర్లను స్వీకరిస్తున్న జిల్లా కోర్టు
జిల్లా కోర్టులో ‘మిట్టీ కెఫే’..   దివ్యాంగులకు ఉపాధి అవకాశం  ...
By Manda Ramkumar 2026-03-25 09:04:23 0 217
Telangana
తెలంగాణ : జూన్ 20 న పీఎం కిసాన్ డబ్బులు...!
దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 23వ విడత...
By Sunka Santhosh 2026-06-17 09:59:02 0 141
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు విడుదల. 10 కిలోల మొదటి రకం గరిష్ఠ ధర రూ.200, రెండో రకం రూ.150. మొత్తం 97 మెట్రిక్ టన్నుల టమాటా రాక నమోదు.
Madanapalle: మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం (16-09-2026) టమాటా ధరలు...
By Pagadala Venkateswar 2026-09-17 05:20:23 0 49
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com