పుంగనూరు గంగమ్మకు ఘనంగా అభిషేకం, మహిళల హారతులు
Posted 2026-04-15 07:27:50
0
152
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని బెస్తవీధిలోగల శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ప్రాంతానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి మహా మంగళహారతులు సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"తెలంగాణ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: ఉద్యోగాల వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు!
హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఒక...
బాలింత మృతికి ఆ ఇద్దరు వైద్యులే కారణం, కేసు నమోదుకు డిమాండ్
బాలింత మృతికి ఆ ఇద్దరు వైద్యులే కారణం, కేసు నమోదుకు డిమాండ్
చీరాల: చీరాలలోని...
Shri Santosh S. Dessai: Strengthening Policing Through Leadership
A seasoned Goa Police Service officer, Shri Santosh S. Dessai has built a distinguished career...
Sector 26 Club Fire: A Wake-Up Call for Safety
Early this morning, a massive fire gutted a popular club in Chandigarh’s Sector 26, sending...
హనుమకొండలో పొద్దున్నే చైన్స్ స్నాచింగ్
హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్సైజ్ కాలనీలో ఈరోజు ఉదయం చైన్ స్నాచింగ్ జరిగిన...