మేడ్చల్ జిల్లాలో అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14) వేడుకలు ప్రతి ఏటా ఘనంగా జరుగుతాయి.
Posted 2026-04-15 05:11:17
0
354
మేడ్చల్ నియోజకవర్గం పరిధిలో ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఘట్కేసర్, కీసర, మేడ్చల్ పట్టణం లో అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాలలో పాల్గొన్న మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ DCC ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ గారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: గ్రహణం కారణంగా ఆలయం మూసివేత
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో చంద్రగ్రహణం కారణంగా మంగళవారం...
మదనపల్లె ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడిగా నాగేష్ బాధ్యతలు స్వీకరణ.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడిగా లక్కీ టైల్స్ మాల్ నాగేష్ శుక్రవారం...
రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించిన ఈశ్వరీ భాయి 107వ జయంతి వేడుకలు.|
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ, మరియు ఈశ్వరీ బాయి మెమోరియల్ ట్రస్ట్...
Anand Bardhan, IAS: Leading Uttarakhand with Vision
A distinguished 1992-batch IAS officer whose commitment to transparent governance, disaster...
నిజామాబాద్
ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షం కారణంగా నగరంలోని 42వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీలో షేక్ ఫిరోజ్...