Bharat Aawaz

నియాజమాబా: అంబేత్కర్ జయంతి వేడుకలు

Sadaq Sadaq
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
191
Views

ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం సభ్యులు మరియు 19వ డివిజన్ వాసులతో కలిసి జెండా ఆవిష్కరించడం జరిగింది, ఈ సందర్భంగా ఆ మహనీయుడికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఎకర్యాక్రామమ్లో 

నాగోల్ల లక్ష్మీనారాయణ 19వ డివిజన్ కార్పొరేటర్  పలుగొన్నారు.