"అల్వాల్‌లో అంబేద్కర్‌కు ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్ గౌరవ నివాళి.|

0
400

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఓల్డ్ అల్వాల్‌లోని అంబేద్కర్ విగ్రహానికి అల్వాల్  పిఎస్. ఎస్‌హెచ్‌ఓ  ప్రశాంత్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

“డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాతగా దేశానికి అపార సేవలు అందించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అపూర్వం. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ అనే విలువలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని ఆయన పాఠాలు చెబుతున్నాయి. అంబేద్కర్ గారి ఆలోచనలు యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలి” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొని అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
*మాదకద్రవ్యల నియంత్రరణపై ప్రత్యేక దృష్టి*         • *విద్యాసంస్థలు,...
By Rajini Kumari 2026-05-30 11:50:04 0 141
Andhra Pradesh
నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగల నిరసన
అమరావతి ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు కురుపాం తహశీల్దార్ కార్యాలయం వద్ద తహశీల్దార్ కె.జయతో పాటు...
By Boiena Rajesh 2026-09-01 14:08:02 0 92
Andhra Pradesh
దాచేపల్లిలో విద్యార్థిపై దారుణ ర్యాగింగ్ – విద్యుత్ షాక్‌తో హింస
దాచేపల్లి- ఆంధ్రప్రదేశ్-  దాచేపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న ప్రథమ సంవత్సరం...
By Bharat Aawaz 2025-08-12 05:56:55 0 870
Rajasthan
All 16 Saved as Bengaluru-Bound Bus Catches Fire
A major tragedy was narrowly averted on Pali Road near Jodhpur last night when a Bengaluru-bound...
By Dunna Jessicaruth 2026-05-20 10:25:26 0 289
Andhra Pradesh
వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే లడ్డూ డ్రామాలు: దేవినేని అవినాష్ విమర్శలు.
కూటమి ప్రభుత్వం అభివృద్ధిని వదిలి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ...
By Rajini Kumari 2026-02-10 10:25:57 0 203
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com