అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా, ఘనంగా నివాళులు అర్పించిన: ఎంపీ

0
250

సుల్తానాబాద్‌కు చేరుకున్న ఎంపీ వంశీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు భారతదేశం ఆదర్శ దేశంగా నిలుస్తోందని పేర్కొన్నాను.

అంబేద్కర్ గారు దళితులకు మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి వర్గానికి స్ఫూర్తి ప్రదాత అని, దళితుల హక్కుల కోసం ఆయన చేసిన కృషి అపారమని, రాజ్యాంగంలో వారికి భద్రత కల్పించారని పేర్కొన్నారు .

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Collector, SP inaugurates sports competitions in Vizianagaram
Collector S. Ramsunder Reddy and SP Damodar jointly inaugurated the Amaravati Championship...
By Boiena Rajesh 2026-08-10 09:47:55 0 154
Madhya Pradesh
Madhya Pradesh Expands Infrastructure and Connectivity
Madhya Pradesh continues to accelerate infrastructure development by expanding highways,...
By Fathima Safa 2026-07-06 08:00:23 0 134
SURAKSHA
Gujarat Police Deploy Body-Worn Cameras for Transparency
The Gujarat Police are significantly advancing accountability with the widespread adoption of...
By Lokeshwari Panthadi 2026-07-04 06:00:41 0 216
Andhra Pradesh
మదనపల్లెలో చిల్లర దొంగల హల్‌చల్.
మదనపల్లె మండలంలోని సీటీఎం ప్రాంతంలో చిల్లర దొంగల బెడద పెరుగుతోంది. శనివారం అర్ధరాత్రి ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-06-22 06:46:50 0 106
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com