0
Comments
324
Views
ఉదయం 10:00 గంటలకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు.
ఉదయం 11:00 గంటలకు
మంథని కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు.
మధ్యాహ్నం 12:00 గంటలకు
గోదావరిఖని చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు.
మధ్యాహ్నం 1:00 గంటలకు
మందమర్రి మార్కెట్ ఏరియా లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు.మధ్యాహ్నం 2:00 గంటలకు
బెల్లంపల్లి కాంట చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు.
మధ్యాహ్నం 3:00 గంటలకుమంచిర్యాల కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు.
మధ్యాహ్నం 4:00 గంటలకుధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు.