మదనపల్లె డీఎస్పీగా బి. పావని బాధ్యతలు స్వీకారం.

0
223

మదనపల్లె పోలీస్ సబ్‌డివిజన్ నూతన డీఎస్పీగా బి. పావని సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2023 బ్యాచ్‌కు చెందిన ఆమెకు ఇది తొలి పోస్టింగ్. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా ఎస్పీ ధీరజ్ ను కలిసి విధుల్లో చేరినట్లు తెలిపారు. ఎస్పీ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ, సబ్‌డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణపై దిశానిర్దేశం చేశారు. మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని, అక్రమ పార్కింగ్, రహదారి ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Like
1
Search
Categories
Read More
Andaman & Nikobar Islands
Andaman Strengthens Defence and Naval Infrastructure
The Andaman & Nicobar Islands continue to play a strategic role in India's maritime security...
By Fathima Safa 2026-07-04 12:16:41 0 297
Andhra Pradesh
ఏపీలో మత్స్యకారులకు 20 వేల సాయం
*ఏపీలో మత్స్యకారులకు రూ.20 వేల సాయం*    అమరావతి :   ఏపీలో సముద్రంలో చేపల వేటపై...
By Rajini Kumari 2026-04-13 08:08:17 0 191
Andhra Pradesh
మదనపల్లి: నెలలో తల్లిదండ్రులు రాకపోతే అనాధగా ప్రకటింపు.
మదనపల్లి బాలాజీ నగరులో పురిటి ఆడ శిశువును వదిలి వెళ్లిన ఘటనపై పోలీసులు, ఐసిడియస్ సిబ్బంది...
By Pagadala Venkateswar 2026-01-24 06:16:41 0 198
Andhra Pradesh
మదనపల్లిలో టీచర్స్ డే వేడుకలకు ఎమ్మెల్యే కిషోర్ కు ఆహ్వానం.
మదనపల్లెలో సెప్టెంబర్ 5న జరగనున్న టీచర్స్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఎమ్మెల్యే...
By Pagadala Venkateswar 2026-09-04 06:01:33 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com