దౌర్జన్య ఘటనలపై చర్యలు తీసుకోవాలి : మదనపల్లి ఎమ్మెల్యే
Posted 2026-04-13 12:20:28
0
164
ఆదివారం నాడు టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాసరావు ఇంటిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి శాంతిభద్రతలకు భంగం కలిగించిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని సోమవారం ఎమ్మెల్యే షాజహాన్ భాష పోలీసులకు సూచించారు. బాధితుడు శ్రీనివాసరావుతో కలిసి ఆయన తాలూకా పోలీస్ స్టేషన్‌ను సందర్శించి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రేణిగుంట విమానాశ్రయం నుండి కడప జిల్లా జమ్మలమడుగు
రేణిగుంట విమానాశ్రయం నుండి కడప జిల్లా జమ్మలమడుగు
రేణిగుంట, జూలై 3 : తిరుపతి జిల్లా పర్యటన...
ఆకాశ మార్గంలో గిరిజన గూడేలకు 'డ్రోన్' వైద్యం!
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల కొండ కోనలకు ఇప్పుడు వైద్యం 'రెక్కలు' కట్టుకుని...
గ్రీన్ ఛానల్ ద్వారా HYD కు పెద్ది
గుండెపోటుతో హనుమకొండలో రోహిణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ mla పెద్ది సుదర్శన్...
The Fourth Estate: Judiciary Validates Press Power
The true strength of the media lies in its institutional recognition as the Fourth Estate of...
జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు, శక్తి బృందాలు సంయుక్తంగా జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు...
చీరాల: జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు, శక్తి...