ప్రజా పాలనా - ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో పాల్గొన్న ఎంమ్మెల్యే

0
176

మంచిర్యాల జిల్లా పోలీస్ శాఖ,హాజీపూర్ మండలంలోని రాపల్లి గ్రామంలో రహదారి భద్రత కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ గారు, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని మరియు మద్యం సేవించి కుడా వాహనాలు నడపద్దని చెప్పారు.. రోడ్డుపైన వాహనాలతో వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నారు.అనంతరం R&B మరియు పోలీసు అధికారులకు పలు సూచనలు ఆదేశించారు,ఈ కార్యక్రమంలో DCP భాస్కర్ గారు, ACP ప్రకాష్ గారు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Andhra Pradesh
పండగలో అల్లర్లు, గొడవలు చేస్తే కఠిన చర్యలు
పండగలో గొడవలు, అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-04-27 05:44:02 0 238
Telangana
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు : మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా : చెన్నూరు మండలం బావురావుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎగుడ శేఖర్ ఇందిరమ్మ గృహ...
By Avunoori Mahesh 2026-04-29 11:00:38 0 208
Andhra Pradesh
పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ: కలెక్టర్.
మదనపల్లిలో 2026-27 సంవత్సరానికి గాను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాత్రికేయులకు అక్రిడిటేషన్...
By Pagadala Venkateswar 2026-02-25 08:27:32 0 201
BMA
Tamil Nadu Arrests Journalist Over Digital Interview
Independent Tamil journalist and YouTuber Mukhtar Ahmed was arrested by the Chennai Cyber Crime...
By JoinBMA 2026-08-19 07:54:06 0 160
Andhra Pradesh
ఇంటింటికీ టీడీపీ.. 70 లక్షల ఇళ్లకు చేరువగా కార్యక్రమం.
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఇంటింటికీ తెలుగుదేశం - రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి,...
By Pagadala Venkateswar 2026-08-20 06:19:20 0 120
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com