రామసముద్రంలో వీధి కుక్కల దాడులు.
Posted 2026-05-15 05:59:32
0
132
అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రంలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. గురువారం రాత్రి స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో గుంపులుగా తిరుగుతూ పాదాచారులు, ద్విచక్ర వాహనదారులపై దాడులు చేస్తున్నాయని, వాహనదారులను వెంబడిస్తున్నాయని, చిన్నారులు, వృద్ధులు బయటకు రావడానికి భయపడుతున్నారని వాపోయారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
హార్మూస్ జల సంధిలో తీవ్ర ఉద్రిక్తతచుట్టుముట్టిన అమెరికా
Iran
*హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత.. ఇరాన్‌ను చుట్టుముట్టిన...
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న శ్రీ స్వామి వాసుదేవానంద సరస్వతి జీ ప్రయాగ్రాజ్
శ్రీ స్వామి వాసుదేవానంద సరస్వతి జీ (ప్రయాగ్‌రాజ్) ఇంద్రకీలాద్రి సందర్శించారు
...
Outrage Grows Over Illegal Land Filling in Taleigao: Activists Decry Environmental Damage and Alleged Corruption
Outrage Grows Over Illegal Land Filling in Taleigao: Activists Decry Environmental Damage and...
కరీంనగర్ లో దారుణం.. యువతి పై హత్యాచారం...!
కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఒక యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన కరీంనగర్ లో...
వైఎస్సార్‌సీపీ యువజన కార్యదర్శి చెంగారెడ్డికి బెంగళూరులో ఘన సన్మానం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి కె. చెంగారెడ్డి గారికి బెంగళూరు ఐటీ...