బోయకొండ గంగమ్మ ఆలయానికి పోటెత్తిన జనం

0
160

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, దిగువపల్లి గ్రామంలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారిని పలు రకాల ఆభరణాలు, ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Sports
నిజమైన విజయమంటే… మన దేశానికే గర్వకారణం కావడం! - బాలా దేవి.
నిజమైన విజయమంటే… మన దేశానికే గర్వకారణం కావడం. మెస్సీ, రోనాల్డో లాంటి ప్రపంచ ఆటగాళ్ల...
By Bharat Aawaz 2025-09-17 09:29:00 0 1K
Jammu & Kashmir
Nagrota Intrusion Foiled; India Responds Firmly to Ceasefire Violations Amid Tensions
Nagrota Intrusion Foiled; India Responds Firmly to Ceasefire Violations Amid Tensions An...
By BMA ADMIN 2025-05-22 18:23:27 0 2K
BMA
Focus should be on alternative crops
In Mettavalasa of Bobbili mandal, Agriculture Department JD Haribabu Chowdhury visited the fields...
By Boiena Rajesh 2026-08-12 07:22:17 1 138
Andhra Pradesh
పేదల సేవలో భాగంగా ఈరోజు దర్శి మండలం, జముకులదిన్నె పంచాయతీలో ముందస్తుగా “ఎన్టీఆర్ భరోసా పెన్షన్” కార్యక్రమం నిర్వహించి లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్లు అందజేశారు
పేదల సేవలో భాగంగా ఈరోజు దర్శి మండలం, జముకులదిన్నె పంచాయతీలో ముందస్తుగా “ఎన్టీఆర్ భరోసా...
By Chennaiah Kati 2026-02-01 07:07:45 0 265
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com