చింతూరులో ' డ్రోన్ ' నెక్స్ట్ లెవల్ నిఘా 8 మంది అరెస్ట్

0
268

ఆదివారం సరదాగా బయట కూర్చుని మందు కొడదామనుకున్న వారికి డ్రోన్ కెమెరా షాక్ ఇచ్చింది. చింతూరులోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 8 మందిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.గ్రామ శివార్లలో ఎవరూ చూడటం లేదనుకుని సిట్టింగ్ వేసిన వారిపై డ్రోన్ సహాయంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ సంతోష్ కుమార్ గారు వెల్లడించారు.కేవలం ఈ ఒక్క రోజే కాదు, ఇకపై నిఘా మరింత కఠినంగా ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.      ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, మరియు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవు.ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు.

 

# Yadagiri 

 

Search
Categories
Read More
Telangana
శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థిపై దాడి.. ప్రిన్సిపాల్, వార్డెన్‌లకు రిమాండ్.|
● విద్యార్థిపై దాడి ఘటనలో ప్రిన్సిపాల్, వార్డెన్, హాస్టల్ ఇన్‌ఛార్జ్ అరెస్ట్ ● ఘటనను...
By Sidhu Maroju 2026-08-12 06:00:57 0 126
Andhra Pradesh
జాతీయ రహదారి భద్రతా మాసం.
జాతీయ రహదారి భద్రతా మాసం-2026: మదనపల్లెలో రోడ్ సేఫ్టీ అవగాహన వాన్ Madanapalle, Annamayya | Jan...
By Pagadala Venkateswar 2026-01-23 06:03:55 0 210
Telangana
ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎందుకు ఈ మౌనం ?
ఏంటి Kalvakuntla Kavitha అక్కో  ‎తెలంగాణకి అమ్మ అవుతా అన్నావ్  ‎ఒక కూతురు...
By Ponnala Srinivasrao 2026-05-10 02:06:17 0 152
Andhra Pradesh
శాంత ఎన్నికలు గ్రామ భద్రత లక్ష్యంగా. పోలీసుల పల్లెనిద్ర
అన్నమయ్య జిల్లా-తేదీ:29.08.2026   *ప్రశాంత ఎన్నికలు, గ్రామ భద్రతే లక్ష్యంగా పోలీసుల 'పల్లె...
By Benguluri Madhubabu 2026-08-30 23:34:48 0 131
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com