గన్ రాక్ లో చలివేంద్రం ప్రారంభం – దాహార్తికి చల్లని ఉపశమనం.|

0
318

సికింద్రాబాద్: వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బాటసారుల దాహార్తిని తీర్చేందుకు తిరుమలగిరి గన్ రాక్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

శ్రీగణేష్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల స్పూర్తితో సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగినేని సరిత ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం విశేషం.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వేసవి కాలంలో చలివేంద్రాలు బాటసారులు, ప్రయాణీకులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.

ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సరితను ఆయన మనస్పూర్తిగా అభినందించారు. కార్యక్రమంలో వార్డు 7 గన్ రాక్ ప్రాంతానికి చెందిన కాలనీల వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Telangana
రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణుల శాంతియుత ర్యాలీ
🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్  దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, పార్లమెంట్ ప్రతిపక్ష...
By Chunarkar Jagadeesh 2026-07-22 08:36:12 0 266
Andhra Pradesh
ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ
ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ AP: రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీపై గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి...
By Gadiyapudi Narendra 2025-12-27 10:51:05 0 239
Andhra Pradesh
అయేషా మీరా తల్లిదండ్రుల వినతి పత్రం
తమ కుమార్తె ఆయేషా మీరా పేరుతో విద్యా సంస్థను నెలకొల్పి డిసెంబర్ 27వ తేదీన సంస్మరణ దినోత్సవం...
By Rajini Kumari 2025-12-27 11:06:49 0 251
Andhra Pradesh
ఏం జరుగుతోంది యూపీలో సిగ్గు,సిగ్గు,సిగ్గు
ఏం జరుగుతోంది యూపీలో సిగ్గు,సిగ్గు,సిగ్గు ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయ్‌లో జరిగిన ఈ సంఘటన...
By Chennaiah Kati 2026-07-14 03:51:12 1 108
Telangana
మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ గారి తక్షణ స్పందన
మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ గారి తక్షణ స్పందన  మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని...
By Pinnehasan Odela 2026-03-08 14:12:04 0 244
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com