మంచిర్యాల 6 వ వార్డ్ లో శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత లో మంచిర్యాల మేయర్

0
180

మంచిర్యాల శాసన సభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు మంచిర్యాల నగర పాలక సంస్థ మేయర్ దర్నీ మధుకర్ ఆధ్వర్యంలో చేపట్టిన మంచిర్యాల శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్థానిక 06 వ డివిజన్ లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ పర్యవేక్షించారు.స్థానికులతో మాట్లాడి సమస్యల గురించి తెలుసుకొని సిబ్బందికి తగిన సూచనలు తెలియచేయడం జరిగింది. అనంతరం డివిజన్ కార్పొరేటర్ మరియు స్థానిక ప్రజలు మేయర్ శాలువా తో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు 06 వ డివిజన్ కార్పొరేటర్ వనపర్తి కేతన రాజేష్ డివిజన్ సీనియర్ నాయకులు మున్సిపల్ డివిజన్ అధికారి,సిబ్బంది మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు ,ప్రజలు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ దేవరకొండ ప్రసాద్ ప్రెస్ మీట్
విజయవాడ    *డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ దేవరకొండ ప్రసాద్ ప్రెస్ మీట్*  ...
By Rajini Kumari 2026-04-24 13:13:08 0 217
SURAKSHA
ఆలయాల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు పోలీసుల సాయం
                       ...
By Kalaga Sailaja 2026-06-30 08:38:46 0 138
Telangana
పార్లమెంట్ మార్చ్ ను జయప్రదం చేయండి
మహబూబాబాద్,: భారత్అవాజ్, ఫిబ్రవరి 2: ఆల్ ఇండియా జాయింట్ ఆక్షన్ కమిటీ ఆఫ్ టీచర్...
By Bheeshman King 2026-02-02 13:51:59 0 366
Telangana
హిందీ పరీక్షకు 100% హాజరు
రామయంపేట మండలంలో బుధవారం నిర్వహించిన పదో తరగతి హిందీ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయని తహసిల్దార్...
By Katiyala JeevanRaj 2026-03-18 11:03:46 0 908
Telangana
"ఎమ్మెల్యే చేతుల మీదుగా 'వారాహి టీ ప్యాలెస్' ప్రారంభోత్సవం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలోని జొన్నబండలో 'శ్రీ వారాహి టీ ప్యాలెస్' ఘనంగా...
By Sidhu Maroju 2026-04-21 13:34:41 0 193
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com