ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యలయాలకు సెల‌వు

0
332

ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యలయాలకు సెల‌వు

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, ఏప్రిల్ 14 (మంగళవారం) నాడు దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, బ్యాంకులకు సెలవు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) ఈ మేరకు అధికారిక సర్క్యులర్ జారీ చేసింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు ఏప్రిల్ 14న మూసివేయబడనున్నాయి.

Search
Categories
Read More
Telangana
జనం కష్టమే తన కష్టంగా మురుగు సమస్యపై కార్పోరేటర్ మెరుపు తనిఖీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  "ప్రజా క్షేమమే మా ప్రథమ లక్ష్యం " అని నినాదంతో...
By Sidhu Maroju 2026-01-21 08:28:34 0 235
Telangana
అనవసరంగా వివాదం చేయకండి..!!*
స్వస్తిక్ అంటే శుభప్రదమైనది అని అర్థం. స్వస్తిక్ ఒక ప్రత్యేకమైన ఆకారం. ఏదైనా శుభ కార్యానికి ముందు...
By CM_ Krishna 2025-12-24 12:31:01 0 383
Chhattisgarh
Nandani Nirmalkar: Raipur’s Gold Medalist Inspires State-Wide Sports Surge
Nandani Nirmalkar, an 18-year-old yogasana athlete from Raipur, has become a national sensation...
By Lokeshwari Panthadi 2026-06-26 12:07:51 0 161
Andhra Pradesh
పుంగనూరు ; ఒక రోజు ముందే పెన్షన్ల పంపినీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ...
By Kothuru Murali 2026-02-28 13:02:03 0 167
SURAKSHA
Rinku Dugga IAS: A Visionary Leader in Public Service
The Journey Begins "Leadership in public administration is measured not by...
By Fathima Safa 2026-07-31 04:58:52 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com