సీఐటీయూ ఆధ్వర్యంలో మెగా రక్త దాన శిభిరం
Posted 2026-04-11 11:09:48
0
221
మంచిర్యాల : నస్పూర్ ప్రెస్ క్లబ్బు లో ఈనెల 13 వ తేదీన మెగా రక్తదాన శిబిరము జ్యోతిరావు పూలే మరియు అంబేద్కర్ జయంతి సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరము నిర్వహించబడుతుంది. కావున సింగరేణి కార్మికులు యువకులు, అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థ వారు ప్రజలు అన్ని వర్గాల కార్మికులు తల సేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల కొరకు రెడ్ క్రాస్ సొసైటీ వారిచే ఈ రక్తదాన శిబిరము నిర్వహించబడుతుంది కావున అధిక సంఖ్యలో పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
The Public Square: Press Fostering Democratic Debate
The press possesses the unique strength of maintaining an open, pluralistic arena where opposing...
కొండవీడు కోటలో నైట్ టెంట్ క్యాంపెయిన్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభం
కొండవీడు కోటలో నైట్ టెంట్స్ క్యాంపైన్ – ఏప్రిల్ 11 నుండి ప్రారంభం
పల్నాడు జిల్లా...
AP పోలీసులు నేడు: విధి దాటి ప్రజా సేవలో
ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈరోజు విజయవాడ శివారు ప్రాంతాల్లో మానవత్వం చాటుకున్నారు. పేద కుటుంబాలకు...
మదనపల్లి: రోడ్డు ప్రమాదంలో భవన కార్మికునికి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలం నిమ్మనపల్లి రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భవన కార్మికుడు ఉదయ్...
కరెంటు షాక్ తో రెండు ఏనుగులు మృతి
తిరుపతి ఎర్ర వారి పాలెం మండలం నెరబైలు పంచాయతీలో విషాదం నెలకొంది ఉదయం ఫారెస్ట్ బంగ్లా సమీపంలోని...