పుంగనూరు నియోజకవర్గం: సదుం మండలంలో వృద్దురాలి మెడలో గొలుసు చోరీ
Posted 2026-04-11 06:30:58
0
155
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో శుక్రవారం జరిగిన సంఘటనలో, దిగువ జాండ్రపేటలో వంతెన వద్ద నివసిస్తున్న వృద్ధురాలు రెడ్డెమ్మ ఇంట్లోకి చొరబడిన బురఖా ధరించిన గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై కారం చల్లి, మెడలో ఉన్న 25 గ్రాముల బంగారు చైన్‌ను అపహరించుకెళ్లాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Singer Asha bhosle expired
ప్రముఖ నేపథ్య గాయని, జాతీయ అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ శ్రీమతి ఆశా భోంస్లే గారి మరణం పట్ల...
AP Job Calendar: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉగాదికి జాబ్ క్యాలెండర్!
ఆర్థిక భారాన్ని అంచనా వేసిన తర్వాతే తుది ప్రకటన
ఏపీలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ...
"మైనంపల్లి ఆదేశాలతో అల్వాల్‌లో లక్ష్మీకాంత్ రెడ్డి పాదయాత్ర"
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా కార్యక్రమాలు...
APSP: ఏపీఎస్పీలో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్‌గ్రేడ్.. ప్రభుత్వ ఉత్తర్వుల జారీ.
ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుళ్లకు రాష్ట్ర...
మదనపల్లె పోలీసులు అన్యాయంగా కొట్టారు – వెంకటరమణ ఆరోపణ.
మదనపల్లె–2 టౌన్ పోలీసులు తనను విచక్షణారహితంగా కొట్టారని కలకడ మండలం గొల్లపల్లికి చెందిన...