మే 9న మదనపల్లిలో హనుమాన్ శోభాయాత్ర.
Posted 2026-04-11 06:23:29
0
139
మదనపల్లెలో మే 9న హనుమాన్ శోభాయాత్రను నిర్వహించనున్నట్లు హిందూ చైతన్య వేదిక నేతలు బాలాజీ, మధు నాయుడు తెలిపారు. గత ఆరేళ్లుగా ఈ శోభాయాత్రను విజయవంతంగా నిర్వహిస్తున్నామని శుక్రవారం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు హిందూ సంస్థలు పాల్గొంటాయని తెలిపారు. మే 9న మధ్యాహ్నం 3 గంటలకు సొసైటీ కాలనీ రామాలయం వద్ద నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుందని నేతలు వెల్లడించి, పోస్టర్లను ఆవిష్కరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
The Election Trail: A Crisis of Journalist Burnout
Covering massive, month-long democratic elections across India places an extreme physical and...
ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి ఆర్జీలు స్వీకరిస్తున్న పశ్చిమ ఎమ్మెల్యే సృజనా చౌదరి
Breaking..
విజయవాడ
పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ లో పాల్గొన్న MLA సుజనా...
ACB Raids: ఆఫీస్ సబార్డినేట్ ఇంట్లో రూ.50 కోట్ల ఆస్తులు.. విస్తుపోయిన ఏసీబీ అధికారులు.
Andhra
ACB officials stunned by Rs 50 Crore Assets of Tirupati Office Subordinate Tirumalesh...
క్రీడాస్ఫూర్తితో విద్యార్థులు ఎదగాలి: చల్లపల్లి నరసింహరెడ్డి.
మదనపల్లె మండలం, గంగన్నగారిపల్లెలోని శ్రీ కృష్ణ చైతన్య ఫార్మసీ, నర్సింగ్ కళాశాలలో వార్షిక...
౩౩ జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు
కెసిఆర్ గారు కట్టిన ౩౩ జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, అయినా మాటలు తక్కువ పని చాల ఎక్కువ, కేవలం...