పేదరికం లేని సమాజం నిర్మించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
Posted 2026-04-11 04:41:17
0
187
శనివారం రోజు ఉదయం మండలంలోని బోరెడ్డి గారి పల్లిలో మంత్రిగారి స్వగృహం నందు జిల్లా నలుమూలల నుండి వచ్చిన అధికారులు ప్రజలతో ప్రజాదర్బార్ నిర్వహించి రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ సందర్భంగా ప్రజలు సమస్యలు అభ్యర్థనలు వినతులు స్వయంగా విని తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయడం తమ ప్రధాన లక్షణం అని మంత్రిగారు తెలిపారు ఈ సందర్భంగా పలువురు కలిసి తమ సమస్యలను వివరించగా వాటిని పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కొంతమంది అధికారులు ప్రజలు దృశ్యాలు, పుష్పగుచ్చములతో మంత్రి గారిని సత్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదరికం లేని సమాజమే నిర్మించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జగన్ పేరులో 'జీ' అంటే 'జెన్ జీ' కాదు.. గొడ్డలి.. విధ్వంసమే ఆయన ఎజెండా: మంత్రి లోకేశ్.
జగన్ పేరులో 'జీ' అంటే 'జెన్ జీ' కాదు.. గొడ్డలి.. విధ్వంసమే ఆయన ఎజెండా: మంత్రి...
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో ముఖ్యమంత్రి భేటీ
*ఢిల్లీ*
*కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
పుంగనూరు నియోజకవర్గ : పిడుగుపాటుకు వృద్ధుడు మృతి
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని గొంగివారిపల్లె పంచాయతీ, పొట్టెంవారిపల్లెకు చెందిన మల్లయ్య...
AP Retired Cops: Blood Donors Saving Lives Daily
Yesterday retire అయిన AP police officers blood donation కి ముందు వరుసలో నిలబడ్డారు. "Raktam...
ఆంధ్రా భోజనం రుచికి జపాన్ దౌత్య సిబ్బంది ఫిదా... సీఎం చంద్రబాబు స్పందన.
ఢిల్లీలోని ఏపీ భవన్‌లో భోజనం చేసిన జపాన్ దౌత్య సిబ్బంది
ఆంధ్రా థాలీ రుచులు అద్భుతమంటూ సోషల్...