"పోలీస్ డ్యూటీ మీట్‌లో నవీన్ సత్తా… స్వర్ణం, కాంస్యం సాధన.|

0
244

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  మల్కాజిగిరి జోన్‌లోని బేగంపేట్ డివిజన్ పరిధిలో మారేడుపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ నవీన్  అఖిల భారత స్థాయిలో తన ప్రతిభను చాటుకున్నారు. మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగ్‌పూర్ నగరంలో మార్చి 29 నుండి ఏప్రిల్ 3 వరకు నిర్వహించిన అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్–2025లో పాల్గొని విశేష విజయాలు సాధించారు.

ఈ పోటీల్లో మెడికో-లీగల్ ఓరల్ విభాగంలో స్వర్ణ పతకం అందుకున్న ఆయన, హ్యాండ్లింగ్, లిఫ్టింగ్ & ప్యాకింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని కూడా కైవసం చేసుకున్నారు.

ఎస్‌ఐ నవీన్  ఈ ఘన విజయం పట్ల బేగంపేట్ ఏసీపీ గోపాల కృష్ణ మూర్తి , మారేడుపల్లి ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్  అభినందనలు తెలిపారు. ప్రత్యేకంగా సన్మానిస్తూ, ఆయన కృషి, నైపుణ్యం, అంకితభావం పోలీస్ శాఖకు గర్వకారణమని కొనియాడారు.

అధికారులు మాట్లాడుతూ, ఇలాంటి విజయాలు ఇతర పోలీస్ సిబ్బందికి ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
పూర్ణాహుతి తో ఘనంగా ముగిసిన భవానీ దీక్ష ఉత్సవాలు
*పూర్ణాహుతితో వైభవంగా*   *ముగిసిన భవానీ దీక్షల ఉత్సవాలు*        ...
By Rajini Kumari 2025-12-15 10:54:18 0 231
Andhra Pradesh
మదనపల్లెలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై భారీ ర్యాలీ.
అన్నమయ్య జిల్లా యంత్రాంగం ఆదివారం మదనపల్లెలో ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ...
By Pagadala Venkateswar 2026-01-25 12:40:19 0 210
Andhra Pradesh
మదనపల్లి : రెండేళ్ల బాలుడు పై వేట కుక్కల దాడి.
మదనపల్లి మండలం కొత్తవారిపల్లి పంచాయతీలో సోమవారం వీధిలో ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు ఎశ్విన్పై...
By Pagadala Venkateswar 2026-02-16 14:56:24 0 214
Telangana
ఓటు హక్కును కాపాడుకోవాలి.. SIR ముసుగులో ఓటర్ల తొలగింపును తిప్పికొట్టాలి: మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని గద్దెరాగడి MNR గార్డెన్స్‌లో నిర్వహించిన ఓటర్ల ప్రత్యేక...
By Avunoori Mahesh 2026-06-11 10:40:58 0 188
Telangana
తెలంగాణలో 15 మంది ఐఏఎస్ ల బదిలీలు.|
హైదరాబాద్ :  తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగులు. సీఎంవో నుండి ఐఏఎస్ జయేష్...
By Sidhu Maroju 2025-12-25 17:54:25 0 256
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com