మదనపల్లిలో ఘనంగా హోంగార్డుల పెరేడ్.
Posted 2026-04-10 12:09:33
0
137
మదనపల్లిలో హోంగార్డుల జిల్లా స్థాయి పరేడ్ శుక్రవారం ఘనంగా జరిగింది. రాయలసీమ రీజియన్ కమాండెంట్ మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. హోంగార్డులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖ ప్రతిష్టను పెంచాలని, త్వరలో జరిగే తమిళనాడు ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, ఓటర్లతో మర్యాదగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ సమర్థవంతంగా సేవలందించాలని తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
S. Krishna Aditya, IAS: Driving Telangana's Progress
A Young Reformer Transforming Governance, Education, and Public Administration with Innovation,...
నా కంటే కేటీఆర్ కు అహంకారం, అక్రమ సంపాదన ఎక్కువ: ఎమ్మెల్యే సంజయ్ కుమార్.
కేటీఆర్ పై జగత్యాల ఎమ్మెల్యే సంజయ్
కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకంటే ...
స్విమ్మింగ్ పూల్స్‌లో సరదా… భద్రతలో శూన్యం! ప్రాణాలకు ముప్పుగా మారుతున్న నిర్లక్ష్యం”|
హైదరాబాద్ : వేసవి సెలవులు ప్రారంభం కావడంతో నగరంలోని స్విమ్మింగ్ పూల్స్ పిల్లల కేరింతలతో...
Puducherry Invites Partners for AI Center of Excellence
The Government of Puducherry, through its Department of Information Technology, has officially...
పుంగనూరు పట్టణంలో ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు
పుంగనూరు పట్టణంలో సోమవారంతో ఏడు రోజులపాటు జరిగిన అగ్నిమాపక వారోత్సవాలు ముగిశాయి. ఇన్ఛార్జ్...