60 మందికి బోటు మత్స్యకారులకు బోటు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే
Posted 2026-04-10 12:03:29
0
183
*అరవై మంది మత్స్యకారులకు బోట్ రిజిస్ట్రేషన్ పత్రాలు అందించిన ఎమ్మెల్యే*
నాగాయలంక మండలం ఎదురుమొండిలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మత్స్యకారులకు బోట్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ పత్రాలను శుక్రవారం అందచేశారు. సముద్రంలో చేపల వేటకు అనువుగా ఎదురుమొండి పంచాయతీ పరిధిలోని అరవై మంది మత్స్యకారులకు ఈ పత్రాలు అందచేశారు. కార్యక్రమంలో మచిలీపట్నం ఆర్డీఓ కే.సాంబశివరావు, మత్స్యశాఖ జేడీ అయ్యా నాగరాజా, ఎంపీడీఓ కే.చంద్రశేఖర్, ఎఫ్.డీ.ఓ వానపల్లి సత్యనారాయణ, ఫిషరీస్ కో-ఆపరేటివ్ సోసైటీ అధ్యక్షులు చెన్ను వెంకటేశ్వరరావు, నీటి సంఘ అధ్యక్షులు నాయుడు బాబూరావు, మాజీ సర్పంచ్ కన్నా సుధా కీర్తన, మాజీ జడ్పీటీసీ కన్నా నాగరాజు, సైకం నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్.
మదనపల్లెలో శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను...
పెద్దపల్లి: ఇంటి తాళాలు పగలగొట్టి 20 తులాల వెండి చోరీ
పెద్దపల్లి మండలం గొల్లపల్లి రాఘవపూర్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి...
గ్రామపంచాయతీ నిధులపై ప్రభుత్వ కీలక ఆదేశం: సర్పంచ్–ఉప సర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి*
*గ్రామపంచాయతీ నిధులపై ప్రభుత్వ కీలక ఆదేశం: సర్పంచ్–ఉప సర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి* ...
గవర్నర్ ప్రోగ్రాంలో ప్రోగ్రాంలో ఫేక్ రిపోర్టర్ కలకలం.|
హైదరాబాద్ : హైటెక్ సిటీ – ఆవాస హోటల్‌లో జరిగిన గవర్నర్ ప్రోగ్రాంలో నేషనల్ మీడియా...
*తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటి శాఖా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు....**
*తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటి శాఖా...