0
Comments
290
Views
మహబూబాబాద్ జిల్లా: స్కూటీ, బైక్ డీ.. ఆరుగురుకి తీవ్ర గాయాలు..ఇద్దరి పరిస్థితి విషమం..
క్షతగాత్రులను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలింపు..
ట్రిపుల్ రైడింగ్ ప్రమాదానికి కారణంగా చెప్తున్నా స్థానికులు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీస్ లు.