Bharat Aawaz

సిరోల్ మండల కేంద్ర శివారులో రోడ్డు ప్రమాదం.

Bheeshman King
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
292
Views

మహబూబాబాద్ జిల్లా: స్కూటీ, బైక్ డీ.. ఆరుగురుకి తీవ్ర గాయాలు..ఇద్దరి పరిస్థితి విషమం..

క్షతగాత్రులను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలింపు..

ట్రిపుల్ రైడింగ్ ప్రమాదానికి కారణంగా చెప్తున్నా స్థానికులు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీస్ లు.