గుడివాడలో మెడికల్ షాపు మాఫియా

0
176

🔴 గుడివాడలో మెడికల్ షాప్ మాఫియా 

 

గుడివాడలో మెడికల్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట లేదు... మెడికల్ షాపుల పేరుతో పేద ప్రజలపై భారీ దోపిడి

 

₹1 విలువైన టాబ్లెట్‌ను ₹10కి అమ్ముతున్న షాపులు...MRP కంటే ఎక్కువ ధరలకు మందుల విక్రయం..

 

బిల్లు ఇవ్వకుండా మందులు అమ్ముతూ అక్రమాలు...జనరిక్ మందుల పేరుతో నాణ్యతలేని ఔషధాలు విక్రయం.. చేస్తున్నారా...?

 

డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందుల విక్రయం... కాలం చెల్లిన (Expiry) మందులు కూడా విక్రయిస్తున్నారని అనుమానాలు..

 

కూలింగ్ అవసరమైన ఇంజెక్షన్లు సరిగ్గా నిల్వ చేస్తున్నారా..?

 

గుడివాడ మెడికల్ షాప్ నిర్వాహకులకు ఎంతమందికి లైసెన్స్ ఉంది.. లైసెన్స్ ఉంది ఎవరి పేరుతో ... షాప్ నిర్వహణ చేసేది ఎవరు..... ఎవరికి ఎరుక ..

 

మెడికల్ షాప్‌లో లైసెన్స్ ఉన్న ఫార్మసిస్ట్ ఉండాలి... ఉంటున్నారా 

 

గుడివాడలో నకిలీ (Fake) మెడిసిన్ రాకెట్ అనుమానాలు.. నిగ్గదీసి అడిగేది ఎవరు ?

 

అధిక లాభాల కోసం కంపెనీలతో గుట్టుచప్పుడు కాకుండా ఒప్పందాలు చేసుకుంటున్నారంటూ గుసగుసలు.. ఇది నిజమేనా..

 

గ్రామీణ ప్రజల అవగాహన లేకపోవడాన్ని ఆసరాగా తీసుకుంటున్న వ్యాపారులు

డ్రగ్ కంట్రోల్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారా..?

 

పల్లెటూరులో కిరాణా షాపుల్లో సైతం విచ్చలవిడిగా సాగుతున్న డ్రగ్ (మందులు) అమ్మకాలు..

 

పరిమితికి మించి డబ్బు కోసం ... విచ్చలవిడిగా డ్రగ్ (మందులు) అమ్మకాలు.. 

 

డాక్టర్ సూచనల మేరకు ఇవ్వవలసిన ట్యాబ్లెట్లను... ఎక్కువ డబ్బుకు పక్క దారుణ అమ్ముకుంటున్నారంటూ గుసగుసలు.. 

 

 

ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న మెడికల్ మాఫియా... ?

 

 

నెలవారి మామూలు పై ఉండే ఆసక్తి ప్రజల ప్రాణాలపై ఉండదా ఈ అధికారులకు అంటున్న ప్రజలు..

 

ప్రతి షాపు వద్ద నెలవారి మామూలు వసూలుచేసి మూటగట్టి అప్పచెప్పుతుంది ఎవరు..?

 

ఇప్పటికైనా మెడికల్ షాపులపై అధికారులు దాడులు చేస్తారా... నాణ్యమైన మందులు రోగులకు అందేలా చర్యలు తీసుకుంటారా..?

 

పూర్తి వివరాల కోసం... WAIT AND SEE 🙈

Search
Categories
Read More
Andhra Pradesh
Chief Minister Chandrababu Naidu paid floral tributes to the portrait of freedom fighter Tanguturi Prakasam Pantulu on the occasion of his birth anniversary.
స్వాతంత్ర్య సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి...
By G k Nookala 2026-08-23 10:14:00 0 182
Telangana
"జగన్నాథ రథయాత్ర" లో మర్రి దంపతుల సేవాభావం.|
"ప్రత్యేక పూజలతో పాటు ఆలయ పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని ఆదర్శంగా నిలిచిన ఎమ్మెల్యే దంపతులు"...
By Sidhu Maroju 2026-07-16 14:54:19 0 123
Andhra Pradesh
బి వి జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాలు మేరకు చేనేతలకు విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. మండల అధ్యక్షులు ఖాసిం వలి
ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గౌ శ్రీ డా. బి.వి. జయనాగేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు నందవరంమండల...
By Boya Dasthagiri 2026-04-12 07:40:51 0 183
Andhra Pradesh
54 కోట్లతో క్రీడా మౌలిక వసతులు ప్రాజెక్టులకు టెండర్లు పూర్తి శాప్ చైర్మన్ అని మినీ రవి నాయుడు
*పత్రికా ప్రకటన* *విజయవాడ, తేదీ: 04.01.2026*    *• క్రీడాకారుల సంక్షేమమే ధ్యేయం...
By Rajini Kumari 2026-01-04 11:16:48 0 259
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com