మదనపల్లి రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు.
Posted 2026-04-10 06:27:07
0
127
మదనపల్లెలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెంచుపాడు గ్రామానికి చెందిన రైతు గుణశేఖర్ (45) తీవ్రంగా గాయపడ్డాడు. వ్యక్తిగత పనిమీద మదనపల్లెకు బైక్‌పై వెళ్లిన గుణశేఖర్, తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న నీటి ట్యాంకర్‌కు సైడ్ ఇచ్చే ప్రయత్నంలో అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని కాలు విరిగి తీవ్రంగా గాయపడింది. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Harish Kumar Gupta IPS | Commitment To Serve Nation With Pride
Harish Kumar Gupta IPS: The Steadfast Guardian Leading Andhra Pradesh Police with Integrity and...
Puducherry Strengthens Sports Infrastructure and Youth
Puducherry is enhancing sports infrastructure and youth development through investments in modern...
Jaipur Issues Safety Rules For Street Clearance Drives
Following heavy public scrutiny over safety mishaps during roadside clearance operations for VIP...
పుంగనూరు మండలంలో వివాహితపై అత్యాచారయత్నం కొత్తూరు మురళి
మంగళవారం సాయంత్రం కూలీ పనులు ముగించుకుని ఇంటికి వెళుతున్న వివాహితపై రామానుజులు అనే వ్యక్తి...
Early Monsoon Onset Hits Andaman and Nicobar Islands
The India Meteorological Department (IMD) confirmed that the Southwest Monsoon officially...