ప్రజా సమస్యలపై మాజీ కార్పొరేటర్ దూకుడు.. కమిషనర్‌కు వినతిపత్రం.|
Posted 2026-04-09 09:51:10
0
632
మల్కాజ్‌గిరి: మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి మల్కాజ్‌గిరి కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి ని కలిసి పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రాంతంలో బస్ షెల్టర్ల అవసరం, దోమల సమస్య తీవ్రత, కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు అవసరం వంటి అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే లోతుకుంట ప్రాంతంలో కొనసాగుతున్న బాక్స్ డ్రైన్ పనులు పెండింగ్‌లో ఉండటం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
ఈ విషయాలపై స్పందించిన కమిషనర్ సంబంధిత శాఖల అధికారులతో చర్చించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
#sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
: పెద్దలకు భరోసా - ఒంటరి వృద్ధులకు AP పోలీస్ తోడుగా
ఒంటరిగా ఉంటున్న సీనియర్ సిటిజన్ల రక్షణ కోసం AP పోలీస్ "పెద్దలకు భరోసా" ప్రత్యేక కార్యక్రమం...
Madanapalle: మదనపల్లె యోగిత హోటల్‌లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం. సకాలంలో స్పందించి మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది, తప్పిన పెద్ద ప్రమాదం.
Madanapalle: పట్టణంలోని పుంగనూరు రోడ్డు, మిషన్ కాంపౌండ్ ఎదురుగా ఉన్న యోగిత హోటల్‌లో...
గ్రీన్ వుడ్ హై స్కూల్ లో నారా లోకేష్ కు ఘన స్వాగతం
బెంగళూరులోని గ్రీన్ వుడ్ హై స్కూల్ లో శుక్రవారం జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు రాష్ట్ర ఐటీ శాఖ...
Labor Rights Reporters Face Rising Harassment in India
Human rights monitors have reported a concerning escalation in the harassment of independent...
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...