మదనపల్లి: ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు.

0
207

ఆదివారం మదనపల్లి కలెక్టరేట్‌లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా, దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. చిన్నతనం నుంచే ఉన్నత విలువలు కలిగిన జగ్జీవన్ రామ్, మూడు దశాబ్దాల పాటు పార్లమెంటేరియన్‌గా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.

Search
Categories
Read More
Haryana
Haryana Strengthens Law and Order Across the State
Haryana continues to enhance its law and order framework through police modernization,...
By Fathima Safa 2026-07-03 05:19:26 0 75
SURAKSHA
Rahul Sharma IAS: Advancing Democracy and Governance
A distinguished IAS officer of the AGMUT cadre, Rahul Sharma serves as the Chief Electoral...
By Lokeshwari Panthadi 2026-07-30 06:27:15 0 121
Telangana
Hakimpet kodangal education club
వికారాబాద్ జిల్లా, దుద్యాల్ మండలం, హకీంపేటలో *కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్* పనులను క్షేత్రస్థాయిలో...
By G k Nookala 2026-07-21 12:10:55 0 140
Andhra Pradesh
మదనపల్లెలో బెల్ట్ షాపు నిర్వాహకుడి అరెస్ట్.
మదనపల్లె పట్టణంలోని చంద్రకాలనీలో అక్రమంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్న గంగయ్యను ఎక్సైజ్ అధికారులు...
By Pagadala Venkateswar 2026-06-23 06:01:23 0 103
Telangana
వేసవిలో పిల్లలు జర జాగ్రత్త వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాలి ప్రధాన ఉపాధ్యాయుడు యాకయ్య
దంతాలపల్లి ఏప్రిల్ 23 న్యూస్ (భారత ఆవాజ్ ) వేసవి సెలవుల్లో పిల్లలు జాగ్రత్తగా ఉండాలని కుమ్మరు...
By Midathapalli Kiran Kumar 2026-04-24 01:58:40 0 483
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com